విగ్రహాలను ఎలా తొలగిస్తారు: జవహర్

దిశ, వెబ్‌డెస్క్: వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల తొలగింపు పై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు. టీడీపీ నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ విగ్రహాలకు ఒక న్యాయం.. ఎన్టీఆర్ విగ్రహాలకు మరొక న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తొలగించిన విగ్రహాలను వెంటనే తిరిగి ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్ చేశారు.

Update: 2020-09-13 06:39 GMT

Tags:    

Similar News