ప్లాస్టిక్ వద్దు.. బట్ట ముద్దు

దిశ, మెదక్: కరోనా కారణంగా వాడుతున్న ప్లాస్టిక్ మాస్కులతో పర్యావరణానికి ఆటంకం ఏర్పడుతుందని, దీంతో ప్రతి ఒక్కరూ బట్ట మాస్కులు వినియోగించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఆదివారం మంత్రి హరీశ్ రావు మున్సిపల్ కార్మికులకు బట్ట మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నుంచి సిద్దిపేటని సేఫ్ చేసుకున్నామని, ఇక్కడి ప్రజల చైతన్యం గొప్పదన్నారు. మనం వాడే మాస్క్ పర్యావరణాన్ని ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం బట్ట మాస్క్‌లు ధరించాలన్నారు.

Update: 2020-05-24 05:52 GMT

Tags:    

Similar News