ఇంగ్లాండ్ క్రికెటర్ హేల్స్‌కు కరోనా?
కరోనా ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఓ వైపు వైద్యం తెలిసిన డాక్టర్లను ఈ వైరస్ వణికిస్తుండగా ఇప్పుడు క్రికెటర్లను భయపెడుతోంది. ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్‌కు కోవిడ్-19లక్షణాలు బయటపడ్డాయి. కరోనా దెబ్బకు పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్ (పీఎస్ఎల్)రద్దవగా, కరాచీ కింగ్స్ తరఫున ఆడిన హేల్స్ ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. అతన్నివెంటనే పాక్‌లోని ఐసోలేషన్ సెంటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే పీఎస్ఎల్ లీగ్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లకు […]
కరోనా ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఓ వైపు వైద్యం తెలిసిన డాక్టర్లను ఈ వైరస్ వణికిస్తుండగా ఇప్పుడు క్రికెటర్లను భయపెడుతోంది. ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్‌కు కోవిడ్-19లక్షణాలు బయటపడ్డాయి. కరోనా దెబ్బకు పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్ (పీఎస్ఎల్)రద్దవగా, కరాచీ కింగ్స్ తరఫున ఆడిన హేల్స్ ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. అతన్నివెంటనే పాక్‌లోని ఐసోలేషన్ సెంటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే పీఎస్ఎల్ లీగ్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లకు కరోనా లక్షణాలు ఉన్నట్టు పీసీబీ సీఈవో వసీం ఖాన్ వెల్లడించారు.
Tags: pakistan, england criketer alex hales, psl leauge mathes, pcb ceo vasim khan