ఇండియాతో టెస్టు మ్యాచ్.. 183కే ఇంగ్లండ్ ఆలౌట్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ మినహా మిగతా ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేకపోయారు. జోరూట్ 64, బెయిర్‌స్టో 29, జాక్ క్రాలీ 27, సామ్ కర్రన్ 27 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు తీయగా.. షమీ 3, శార్దూర్ ఠాకూర్ 2, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.