వామ్మో.. మళ్లీ ఏనుగుల గుంపు ప్రత్యక్షం

దిశ, వెబ్ డెస్క్: గతరెండు నెలలుగా జాడ లేకుండా పోయిన ఏనుగుల గుంపు ఏపీలో మళ్లీ ప్రత్యక్షమయ్యింది. అవి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కరకవలస, మల్లిఖార్జునపురం గ్రామాల్లో ఈ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వరి, మామిడి, జీడీ, అరటి తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Update: 2020-08-27 22:40 GMT

Tags:    

Similar News