టీఆర్ఎస్వీ నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా..

దిశ, సిద్దిపేట: చిన్నకోడూర్ మండలం చందళాపూర్ గ్రామ టీఆర్ఎస్వీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూరగోని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బాలింగు గణేష్, వేల్పుల చందు, ప్రధాన కార్యదర్శిగా కర్రొల్ల రోహిత్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేరుగు మహేశ్ మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రూపంలో కుట్రలు మొదలయ్యాయని అన్నారు. వాటిని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర పరిరక్షణకై మరో ఉద్యమానికి సీఎం కేసీఆర్, మంత్రి […]

Update: 2021-12-12 04:02 GMT

దిశ, సిద్దిపేట: చిన్నకోడూర్ మండలం చందళాపూర్ గ్రామ టీఆర్ఎస్వీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూరగోని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బాలింగు గణేష్, వేల్పుల చందు, ప్రధాన కార్యదర్శిగా కర్రొల్ల రోహిత్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేరుగు మహేశ్ మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రూపంలో కుట్రలు మొదలయ్యాయని అన్నారు. వాటిని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర పరిరక్షణకై మరో ఉద్యమానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నాయకత్వంలో సైనికులుగా సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ మండల నాయకులు గుజ్జరాజు, పరుశరాములు, రాజశేఖర్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు సురగొని చంద్రకళ రవి, దుర్గరెడ్డి,లింగం, హరిబాబు, మండల నాయకులు గుజ్జ రాజు, రాజభోయిన పర్శరాములు, రాజశేఖర్ రెడ్డి, గ్రామ విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

Tags:    

Similar News