పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ: ఈటల

దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు స్వాతంత్ర్య దినోత్సవం.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావు త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు.

Update: 2021-08-14 21:25 GMT
పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ: ఈటల
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు స్వాతంత్ర్య దినోత్సవం.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావు త్యాగాలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు.

Image

Tags:    

Similar News