మూడో రౌండ్‎లోనూ వెనుకబడిన టీఆర్ఎస్

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఫలితాలల్లో బీజేపీ అభ్యర్థి ముందంజల్లో దూసుకుపోతున్నారు. లెక్కింపు జరిగిన రెండు రౌండ్లలో 14573 ఓట్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 6492, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 5357, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 1315 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు రఘునందన్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ […]

Update: 2020-11-09 23:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఫలితాలల్లో బీజేపీ అభ్యర్థి ముందంజల్లో దూసుకుపోతున్నారు. లెక్కింపు జరిగిన రెండు రౌండ్లలో 14573 ఓట్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 6492, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 5357, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 1315 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు రఘునందన్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో బీజేపీకి 110 ఓట్ల ఆధిక్యం లభించింది. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ 7,964, బీజేపీ 9,223, కాంగ్రెస్ 1,931 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లోనూ రఘునందన్ రావు 1259 ఓట్ల ముందంజలో ఉన్నారు.

Tags:    

Similar News