దుబ్బాకలో బీజేపీదే విజయం !

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధిస్తారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యమని, డబుల్ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్న డీకే అరుణ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Update: 2020-11-08 07:07 GMT

Tags:    

Similar News