పశువులశాలను తగులబెట్టిన తాగుబోతులు

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ఉయ్యూరివారి మెరకలో తాగుబోతులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మద్యం మత్తులో తాగుబోతులు పశువుల శాలను తగులబెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఓ గేదె మృతి చెందింది. గేదె మృతి చెందడంతో సదరు రైతు సత్యనారాయణ కుప్పకూలాడు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2021-01-01 02:39 GMT

Tags:    

Similar News