వైద్యురాలికి కరోనా పాజిటివ్

దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిని డాక్టర్ సౌమ్య తెలిపారు. సదరు వైద్యురాలు ఓపీలో విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యురాలు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతుంది.

Update: 2020-08-01 09:30 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..