ఆశా వర్కర్లకు శానిటైజర్ల పంపిణీ
దిశ, నల్గొండ: గ్రామస్థాయిలో కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తోన్న సైనికులు ఆశా వర్కర్లని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శనివారం యాదాద్రి జిల్లా పరిధిలోని ఆశా వర్కర్ల కోసం కొనుగోలు చేసిన 3 వేల శానిటైజర్లను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి కర్నె ప్రభాకర్ కలెక్టర్ అనితారామచంద్రన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రజలందరూ సహకరించాలన్నారు. జిల్లాకు కరోనా చేరకుండా అహర్నిశలు కృషి చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని ఆయన […]
దిశ, నల్గొండ: గ్రామస్థాయిలో కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తోన్న సైనికులు ఆశా వర్కర్లని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శనివారం యాదాద్రి జిల్లా పరిధిలోని ఆశా వర్కర్ల కోసం కొనుగోలు చేసిన 3 వేల శానిటైజర్లను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి కర్నె ప్రభాకర్ కలెక్టర్ అనితారామచంద్రన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రజలందరూ సహకరించాలన్నారు. జిల్లాకు కరోనా చేరకుండా అహర్నిశలు కృషి చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
Tags: MLC karne prabhakar, Distribution, sanitizers, Asha workers, yadhadri bhuvanagiri