నేటి నుంచి ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత రేషన్ సరుకులను నేటి నుంచి మే 10 వరకూ పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టైమ్‌స్లాట్ టోకెన్లతో ఒక్కోషాపులో రోజుకు 30 మందికి సరుకులు పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. పంపిణీ కార్యక్రమం కావున రేషన్ షాపుల వద్ద జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. రేషన్ షాపు వద్ద శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. Tags: Distribution, ration commodities, AP, today, […]

Update: 2020-04-28 20:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత రేషన్ సరుకులను నేటి నుంచి మే 10 వరకూ పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టైమ్‌స్లాట్ టోకెన్లతో ఒక్కోషాపులో రోజుకు 30 మందికి సరుకులు పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. పంపిణీ కార్యక్రమం కావున రేషన్ షాపుల వద్ద జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. రేషన్ షాపు వద్ద శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags: Distribution, ration commodities, AP, today, may 10th, coronavirus

Tags:    

Similar News