ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్‌లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్‌లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.
tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,