క్వారన్ టైన్‌లపై అపోహ వీడాలి

దిశ, మహబూ‌బ్‌నగర్: క్వారన్ టైన్ లంటే కరోనా వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశాలనే అపోహ వీడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు స్పష్టం చేశారు. క్వారన్ టైన్ కేంద్రాలంటే ఆరోగ్యవంతులు ఉండే కేంద్రాలని తెలుసుకోవాలన్నారు. దీనిపై ఉన్న అపోహ ఎంత మాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. అందులో విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారని తెలిపారు. క్వారన్ టైన్ కేంద్రాలలో ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు, మంచి భోజనం, టిఫిన్, బెడ్, […]

Update: 2020-03-24 09:04 GMT

దిశ, మహబూ‌బ్‌నగర్: క్వారన్ టైన్ లంటే కరోనా వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశాలనే అపోహ వీడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు స్పష్టం చేశారు. క్వారన్ టైన్ కేంద్రాలంటే ఆరోగ్యవంతులు ఉండే కేంద్రాలని తెలుసుకోవాలన్నారు. దీనిపై ఉన్న అపోహ ఎంత మాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. అందులో విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారని తెలిపారు. క్వారన్ టైన్ కేంద్రాలలో ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు, మంచి భోజనం, టిఫిన్, బెడ్, పూర్తి పరిశుభ్రత ఉండేలా గదులు,టాయిలెట్స్ అన్ని సౌకర్యలుంటాయని తెలిపారు.

tags;Disbelief should be let go,coronavirus, quarantine, collector s. venkat rao

Tags:    

Similar News