దూరదర్శన్‌లో డిజిటల్ క్లాసులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్​ 1 నుంచి డిజిటల్​ తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్​, టీశాట్​ షెడ్యూల్​ను సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. దూరదర్శన్, యాదాద్రి, టీశాట్​ చానళ్ల ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనుండగా.. సెప్టెంబర్​ 1 నుంచి 14 రోజులకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేశారు. వారంలో 5 రోజులు డిజిటల్​ తరగతులు జరగనుండగా.. శని, ఆదివారం సెలవు రోజులుగా ప్రకటించారు. అయితే, ఆయా సమయాల్లో […]

Update: 2020-08-29 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్​ 1 నుంచి డిజిటల్​ తరగతుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దూరదర్శన్​, టీశాట్​ షెడ్యూల్​ను సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీదేవసేన శనివారం విడుదల చేశారు. దూరదర్శన్, యాదాద్రి, టీశాట్​ చానళ్ల ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయనుండగా.. సెప్టెంబర్​ 1 నుంచి 14 రోజులకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేశారు. వారంలో 5 రోజులు డిజిటల్​ తరగతులు జరగనుండగా.. శని, ఆదివారం సెలవు రోజులుగా ప్రకటించారు.

అయితే, ఆయా సమయాల్లో కేటాయించిన స్లాటుల ఆధారంగానే డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. అందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా.. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఎక్స్-అఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.

డిజిటల్ క్లాసులు-స్లాటుల వివరాలు:

Tags:    

Similar News