ధోనీ అరుదైన రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ మరో అరుదైన రికార్డు సాధించాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌తో ధోనీ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అందులో చెన్నై తరపున 170 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, పూణె తరుపున మరో 30 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు టైటిల్ సాధించాడు. […]
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ మరో అరుదైన రికార్డు సాధించాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌తో ధోనీ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అందులో చెన్నై తరపున 170 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, పూణె తరుపున మరో 30 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు సార్లు టైటిల్ సాధించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ(197), సురేశ్ రైనా(193), దినేశ్ కార్తీక్(191), విరాట్ కోహ్లీ(186), అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో ఉన్నారు.