మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే (వీడియో)

వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.

Update: 2023-08-22 15:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతం ఆచరించడానికి నియమాలు, మడులు ఏమీ లేవు. వ్రతం చేయాలి అనుకున్న వారికి భక్తి, నిగ్రహం, నిష్ఠ ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం చాలా పవిత్రమైనది కాబట్టి నిష్టగా ఉండాలి. అయితే.. మీరు మొదటిసారి ఈ వ్రతాన్ని చేస్తున్నారా? పూజ సామాగ్రి, వ్రతవిధానం ఎలా ఉంటుందో తెలియక కంగారు పడుతున్నారా..? వరలక్ష్మి వ్రత విధానం.. ఈ పూజ చేయడం వల్ల కలిగే లాభం తెలియాలంటే ఈ క్రింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి. 

Tags:    

Similar News