బ్రహ్మ ముహుర్తం అంటే ఏంటో తెలుసా.. అందులోని రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు!
బ్రహ్మముహుర్తం అనే మాట అందరూ వినే ఉంటారు. కానీ బ్రహ్మముహర్తం అంటే ఏమిటి దానికి ఎందుకు ఆ పేరు పెట్టారు అనేదానికి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఏదైనా
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముహుర్తం అనే మాట అందరూ వినే ఉంటారు. కానీ బ్రహ్మముహర్తం అంటే ఏమిటి దానికి ఎందుకు ఆ పేరు పెట్టారు అనేదానికి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలో బ్రహ్మముహుర్తం ఉందా పంతులు గారు అని అడుగుతుంటారు. అలాగే పిల్లలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో కూడా మన పెద్దవారు చెబుతుంటారు బ్రహ్మముహుర్తంలో చదువుకో అలా చేస్తే త్వరగా గుర్తుంటాయని చెబుతుంటారు.
ఇక అసలు బ్రహ్మ ముహుర్తం అంటే ఏమిటి? కాలాన్ని ఘటియల్లో లెక్కిస్తారు. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు, ముహుర్తం అంటే రెండు ఘడియలు. అలాగే ఒక రోజులో మూడు ముహుర్తాలు ఉంటాయంట. అందులో సూర్యోదయానికి ముందు వచ్చే ముహుర్తాన్ని బ్రహ్మముహుర్తం అంటారు. ముహూర్తానికి ఆది దేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి,
అయితే ఈ బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ సమయంలో ఏ పనిచేసినా మంచి జరుగుతుందని నమ్ముతారు.
Also Read: 617 సంవత్సరాల తర్వాత ఈ 3 రాశులకు రాజయోగం.. ఎంత అదృష్టమో!