Devotional: ఈ ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?
ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకుంటే మీ కష్టాలన్ని తొలగిపోయి సంతోషంగా ఉంటారట.
దిశ, వెబ్ డెస్క్: ఈ ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకుంటే మీ కష్టాల్ని తొలగిపోయి సంతోషంగా ఉంటారట. ఇంట్లో ఈ ఫోటోలు ఉంటే ఆ ఇంట్లో సుఖ , సంపదలతో తులతూగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ ఫోటోలేంటో ఇక్కడ చూద్దాం.
1. పంచ ముఖ ఆంజనేయ స్వామి వారిని ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచిగా ఉంటుంది. తూర్పు ముఖంగా హనుమాన్ ఉంటే పాపాలన్నీ హరించి చిత్త శుద్ధిని కలగజేస్తాడు.
2. నరసింహ స్వామి వారు మన ఇంట్లో ఉంటే శత్రువుల నుంచి రక్షించి విజయాలను కలుగజేస్తాడు.
3. మహా వీర గరుడ స్వామి వారిని పడమర ముఖంగా ఉంచాలి. ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడమే కాకుండా శుభాలను కలుగజేస్తాడు.
4. లక్ష్మి వరాహ మూర్తి ఉత్తర ముఖంగా ఇంట్లో ఉంచాలి. గ్రహచెడు ప్రభావాల నుంచి తప్పించి ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడేలా చేస్తుంది.