పన్నువాటా రూ. 982 కోట్లు విడుదల

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతి నెల ఇచ్చే పన్నువాటా మొత్తాన్ని సోమవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నుల వాటా ఏప్రిల్ నెల వాయిదాగా రూ. 46వేల38 కోట్లు ఇచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణకు రూ.982 కోట్లు రాగా, ఏపీకి రూ. 1,892 కోట్లు విడుదల అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. Tags: centre, states, april, devolution, telangana, […]

Update: 2020-04-20 08:31 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతి నెల ఇచ్చే పన్నువాటా మొత్తాన్ని సోమవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నుల వాటా ఏప్రిల్ నెల వాయిదాగా రూ. 46వేల38 కోట్లు ఇచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణకు రూ.982 కోట్లు రాగా, ఏపీకి రూ. 1,892 కోట్లు విడుదల అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags: centre, states, april, devolution, telangana, a.p

Tags:    

Similar News