బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఐపీఎల్ 27వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ -ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే 6 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచుల్లో విజయం సాధించి.. ఒకే మ్యాచ్‌లో ఒడిపోయింది. ఇక ముంబై 6 మ్యాచుల్లో 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసింది. దీంతో ఈ మ్యాచుల్లో విజయం ఎవరు సాధిస్తారో […]
దిశ, వెబ్‌డెస్క్: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఐపీఎల్ 27వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ -ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా, ఇప్పటికే 6 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచుల్లో విజయం సాధించి.. ఒకే మ్యాచ్‌లో ఒడిపోయింది. ఇక ముంబై 6 మ్యాచుల్లో 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసింది. దీంతో ఈ మ్యాచుల్లో విజయం ఎవరు సాధిస్తారో అన్నఅంశం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రెండు జట్లు చాలా బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.