సెకండ్ టైం కరోనా.. కారణం ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడి రికవరీ అయిన వారికి రెండోసారి కూడా సోకడానికి గల కారణాలను శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారికి రెండోసారి కరోనా వచ్చిందంటే అందుకు వారి శరీరంలోని ‘మృత వైరస్‌లే’ కారణమన్నారు. అయితే, రెండోసారి కరోనా వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవని, వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం లేదన్నారు. రెండోసారి కరోనా సోకితే ఆ వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ […]

Update: 2020-08-30 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడి రికవరీ అయిన వారికి రెండోసారి కూడా సోకడానికి గల కారణాలను శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారికి రెండోసారి కరోనా వచ్చిందంటే అందుకు వారి శరీరంలోని ‘మృత వైరస్‌లే’ కారణమన్నారు.

అయితే, రెండోసారి కరోనా వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవని, వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం లేదన్నారు. రెండోసారి కరోనా సోకితే ఆ వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను విడుదల చేస్తుందని సైంటిస్టులు నిర్ధారించారు.

Tags:    

Similar News