డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన కెప్టెన్ డేవిడ్ వార్నర్, 50 సార్లు 50 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 132 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 174 ఇన్నింగ్సుల్లో 42 సార్లు 50 పరుగులు చేశాడు. అంతేగాకుడా […]

Update: 2020-10-08 22:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన కెప్టెన్ డేవిడ్ వార్నర్, 50 సార్లు 50 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 132 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 174 ఇన్నింగ్సుల్లో 42 సార్లు 50 పరుగులు చేశాడు. అంతేగాకుడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా 189 ఇన్నింగ్సుల్లో 39 సార్లు 50 పరుగులు చేశారు.

Tags:    

Similar News