కోటీ దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ, బండి సంజయ్

దిశ, ముషీరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆదివారం శ్రీ సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దివ్య సాకేతం శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి, శైవ మహాపీఠం శ్రీ శివస్వామి, ఆర్ష విద్యా గురుకులం శ్రీ సర్వ విధానంద సరస్వతి స్వాములు హాజరై కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ముందు సామవేదం […]

Update: 2021-11-14 11:06 GMT

దిశ, ముషీరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆదివారం శ్రీ సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దివ్య సాకేతం శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి, శైవ మహాపీఠం శ్రీ శివస్వామి, ఆర్ష విద్యా గురుకులం శ్రీ సర్వ విధానంద సరస్వతి స్వాములు హాజరై కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ముందు సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాన్ని వినిపించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..