‘సీటెట్’దరఖాస్తు గడువు పొడగింపు..
దిశ,వెబ్‌సైట్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)దరఖాస్తు గడువును పొడగించారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ నేటితో ముగియగ, కొత్తగా మార్చి2వరకు గడువును పెంచారు.ఈ ఎగ్జామ్‌లో పాస్ అయిన వారు దేవ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా ఉంటుంది. టీచింగ్ మీద ఆసక్తి ఉన్నవారు,ఉపాధ్యయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.దరఖాస్తు చేయదలచినవారు https ://ctet.nic.in సైట్‌లో చూసుకోగలరు. Read also.. ఆక్సిజనే అసలైన ఆస్తి
దిశ,వెబ్‌సైట్
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)దరఖాస్తు గడువును పొడగించారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ నేటితో ముగియగ, కొత్తగా మార్చి2వరకు గడువును పెంచారు.ఈ ఎగ్జామ్‌లో పాస్ అయిన వారు దేవ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా ఉంటుంది. టీచింగ్ మీద ఆసక్తి ఉన్నవారు,ఉపాధ్యయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.దరఖాస్తు చేయదలచినవారు https ://ctet.nic.in సైట్‌లో చూసుకోగలరు.
Read also..