CS నీలం సాహ్నితో ఈసీ భేటీ..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సన్నాహాలు చేస్తుండగా, అందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఆ రాష్ట్ర మంత్రులు పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎన్నికల కమిషన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజయవాడలో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణే […]

Update: 2020-10-28 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సన్నాహాలు చేస్తుండగా, అందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఆ రాష్ట్ర మంత్రులు పలుమార్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం ఎన్నికల కమిషన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజయవాడలో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణే ప్రధాన అంశంగా చర్చ జరపనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News