ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్య !

ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన డోర్నకల్ మండలంలో చోటుచేసుకుంది.

Update: 2025-01-02 09:03 GMT

దిశ, డోర్నకల్ : ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన డోర్నకల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లచర్ల గ్రామానికి చెందిన బానోతు ఉమను అదే గ్రామానికి చెందిన ఆలకుంట్ల చంటి గత రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల గొడవతో ఉమ (20) ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉమ మృతి చెందినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News