వాటి వల్లే క్రైమ్ రేటు తగ్గింది..

దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో రెండేండ్లుగా క్రైమ్ రేటు తగ్గిందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. సీసీ కెమెరాల వల్ల క్రైమ్ రేటు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో 5లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.30 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా ఐపీఎల్ కారణంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 27మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశామని తెలిపారు.

Update: 2020-10-06 06:11 GMT

Tags:    

Similar News