చట్టాలు రద్దు చేయాలని కోరాం : సీతారాం ఏచూరి

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం అప్రజాస్వామికంగా కొత్త వ్యవసాయ చట్టాలు చేసిందని సీపీఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను విపక్ష నేతల బృందం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను రాష్ట్రపతికి వివరించారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం వెంటనే వ్యవసాయ, విద్యుత్ సవరణ చట్టాలు రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. సలహాలు, సంప్రదింపులు లేకుండానే బిల్లులు ఆమోదించారని […]

Update: 2020-12-09 08:41 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం అప్రజాస్వామికంగా కొత్త వ్యవసాయ చట్టాలు చేసిందని సీపీఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను విపక్ష నేతల బృందం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను రాష్ట్రపతికి వివరించారు. అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం వెంటనే వ్యవసాయ, విద్యుత్ సవరణ చట్టాలు రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. సలహాలు, సంప్రదింపులు లేకుండానే బిల్లులు ఆమోదించారని మండిపడ్డారు.

Tags:    

Similar News