రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
దిశ, వరంగల్: రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్ హైవేపై చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందగా, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతులను నాయిని ఐలయ్య(65), వెంకటమ్మ(55)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: old Couple, dead, road accident, warangal, Rampur […]
దిశ, వరంగల్: రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్ హైవేపై చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందగా, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతులను నాయిని ఐలయ్య(65), వెంకటమ్మ(55)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: old Couple, dead, road accident, warangal, Rampur Highway