రేవంత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు
దిశ, మేడ్చల్ మల్కాజ్ గిరి ఎంపీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మియాపూర్ కోర్టులో బుధవారం0 చుక్కెదురయింది. కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రోన్ కెమెరా ఎగరవేసిన ఘటనలో రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఇప్పటికే రాజేంద్రనగర్ కోర్టు ఐదుగురికి బెయిల్ మంజూరు చేయగా తాజాగా రేవంత్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ మియాపూర్ కోర్టు తీర్పునిచ్చింది. డ్రోన్ చిత్రీకరణ ఆరోపణల కేసుపై రేవంత్ […]
దిశ, మేడ్చల్
మల్కాజ్ గిరి ఎంపీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మియాపూర్ కోర్టులో బుధవారం0 చుక్కెదురయింది. కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రోన్ కెమెరా ఎగరవేసిన ఘటనలో రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఇప్పటికే రాజేంద్రనగర్ కోర్టు ఐదుగురికి బెయిల్ మంజూరు చేయగా తాజాగా రేవంత్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ మియాపూర్ కోర్టు తీర్పునిచ్చింది. డ్రోన్ చిత్రీకరణ ఆరోపణల కేసుపై రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పీఎస్ లో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Tags: mp revanth reddy, Counterfeit in court,Allegations of drone camera flying,bail for 5 people