కరోనా ఎఫెక్ట్..30 మంది ఖైదీల విడుదల

కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు. Tags : coronavirus, covid-19, kadapa, […]

Update: 2020-04-02 04:31 GMT

కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు.

Tags : coronavirus, covid-19, kadapa, central jail, accused

Tags:    

Similar News