కరోనా వ్యాక్సినేషన్ బంద్

దిశ, తెలంగాణ బ్యూరో: ఏప్రిల్ 18న ఆదివారం అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ నిలిపివేస్తున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. తిరిగి సోమవారం నుంచి యదావిధిగా అన్నికేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుప్రతికి రేపు వెళ్లవద్దని సూచించారు.

Update: 2021-04-17 10:21 GMT

Tags:    

Similar News