సచివాలయంలో కరోనా కలకలం
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపుతున్నది. తాజాగా మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీ సచివాలయంలో ఇప్పటివరకు కరోనా సోకిన ఉద్యోగుల సంఖ్య 10 కి చేరింది. అదేవిధంగా ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో ఇప్పటివరకు మొత్తం 27 మందికి కరోనా సోకింది.