ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు

ఏపీలోనూ కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణ, కడప, కర్నూలు, తిరుపతి, విశాఖలో కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుం కరోనా అనుమానిత బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే స్కూళ్ల మూసివేతకు సీఎం జగన్ సుముఖంగా లేరని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఏపీలో ఒక కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయింది. Tags: corona, suspected cases, increase, ap

Update: 2020-03-16 21:00 GMT

ఏపీలోనూ కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణ, కడప, కర్నూలు, తిరుపతి, విశాఖలో కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుం కరోనా అనుమానిత బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే స్కూళ్ల మూసివేతకు సీఎం జగన్ సుముఖంగా లేరని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఏపీలో ఒక కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయింది.

Tags:    

Similar News