కర్నూలులో కరోనా అనుమానిత కేసు

కర్నూలు‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి కర్నూలు జనరల్ ఆసుపత్రి‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె రక్త నమూనాలను పూణెకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు. tag; corona, kurnool, old woman, general hospital

Update: 2020-03-11 23:05 GMT

కర్నూలు‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి కర్నూలు జనరల్ ఆసుపత్రి‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె రక్త నమూనాలను పూణెకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు.

tag; corona, kurnool, old woman, general hospital

Tags:    

Similar News