జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్

దిశ, వరంగల్: జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం జంగా రాఘవరెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జంగా రాఘవరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండడంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఆయనను జైలు నుంచి ఎంజీఎంకు జైలు అధికారులు తరలించారు. కాగా, ఓ వ్యక్తిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన నేరారోపణలతో […]

Update: 2021-01-06 06:41 GMT

దిశ, వరంగల్: జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం జంగా రాఘవరెడ్డి వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జంగా రాఘవరెడ్డి అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండడంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఆయనను జైలు నుంచి ఎంజీఎంకు జైలు అధికారులు తరలించారు.

కాగా, ఓ వ్యక్తిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన నేరారోపణలతో నవంబరు 4న జంగా రాఘవరెడ్డిపై మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 324, 447, 352, 365, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Tags:    

Similar News