అంతర్వేది ఆలయం మూసివేత

దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది ఆలయ నాలుగు రోజులపాటు మూతపడనుంది. అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Update: 2020-07-18 06:36 GMT

Tags:    

Similar News