కేజీహెచ్‌లో కరోనా కలకలం
దిశ ఏపీ బ్యూరో : వైజాగ్‌లోని కేజీహెచ్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే కీలకమైన వైరాలజీ ల్యాబ్ సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల్లో సేకరించిన స్వాబ్ విశ్లేషణ పరీక్షలు నిర్వహించే ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో వైరాలజీ ల్యాబ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ పక్కనేవున్న మరో ల్యాబ్‌లో కరోనా నిర్థారణ పరీక్షలను కొనసాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.