అమరావతి ఆందోళనలకు కరోనా సెగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా సీఆర్డీయే పరిధి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలో ఒక కేసు నమోదైంది. దీంతో ఆ ప్రాంతవాసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆందోళనకారులను కూడా వైద్యాధికారులు హెచ్చరించారు. దీంతో ఆందోళనలను తాత్కాలికంగా ఆపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించిన జేఏసీ నేతలు నిరసనలకు విరామం పలికినట్టు సమాచారం. Tags: coronavirus, amaravati protests, amaravathi, crda, […]

Update: 2020-03-20 02:10 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా సీఆర్డీయే పరిధి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలో ఒక కేసు నమోదైంది. దీంతో ఆ ప్రాంతవాసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆందోళనకారులను కూడా వైద్యాధికారులు హెచ్చరించారు. దీంతో ఆందోళనలను తాత్కాలికంగా ఆపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించిన జేఏసీ నేతలు నిరసనలకు విరామం పలికినట్టు సమాచారం.

Tags: coronavirus, amaravati protests, amaravathi, crda, mangalagiri

Tags:    

Similar News