తెలంగాణలో కరోనా విజృంభణ
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 1,708 కరోనా కేసులు నమోదవ్వగా.. ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు 2,14,792 కరోనా బారిన పడగా.. 1,233 మంది మరణించారు. ప్రస్తుతం 24,208 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,89,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 36,24,096 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.