తెలంగాణలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ రూపంలో రోజురోజుకు విజృంభిస్తుంది. తాజాగా 1,707 కరోనా కేసులు రాగా, 16 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,493 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,00,318 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 5,74,103 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా మొత్తం 3,456 మంది కరోనా బారినపడి మృతిచెందారు. ప్రస్తుతం 22,759 కరోనా కేసులు […]

Update: 2021-06-11 08:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ రూపంలో రోజురోజుకు విజృంభిస్తుంది. తాజాగా 1,707 కరోనా కేసులు రాగా, 16 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,493 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,00,318 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 5,74,103 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా మొత్తం 3,456 మంది కరోనా బారినపడి మృతిచెందారు. ప్రస్తుతం 22,759 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Tags:    

Similar News