హర్యానాలో సంపూర్ణ లాక్‌డౌన్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. మే 3 నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి ఉంటుందని తెలిపారు. 3 मई दिन सोमवार से 7 दिन के लिए सारे हरियाणा में पूर्ण लॉक डाउन घोषित । — ANIL […]

Update: 2021-05-02 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. మే 3 నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News