ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు కీలక స్టెప్ 

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పడింది. కమిటీ లో సభ్యులుగా ఆరు శాఖల నుండి ఆరుగురు అధికారులు ఉండనున్నారు. ఈ కమిటీకి చైర్ పర్సన్ గా చీఫ్ సెక్రటరీ, కమిటీ కన్వీనర్ గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. కమిటీ ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Update: 2020-08-07 08:39 GMT

Tags:    

Similar News