గ్రేటర్ పాలకులకు కేసీఆర్ శుభాకాంక్షలు
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే. కేశవరావు కూమార్తై గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్‌గా మోతె శ్రీలతలు గురువారం ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం వీరిరువురు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాన్ని పాలించే నారీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.