సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ
దిశ, మెదక్: సీఎం కేసీఆర్ కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం కొండపోచమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం పంప్ హౌస్‌ను తనిఖీ చేశారు. కేవలం నాలుగు పోలీసు వాహనాల మధ్య సాధాసీదాగా వెళ్లి 30 నిమిషాల పాటు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. అనంతరం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వెళ్లారు.