24గంటల్లో కేసీఆర్ స్పందించాలి: బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని దేవాదాయశాఖకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై 24గంటల్లో సీఎం కేసీఆర్ స్పందించకుంటే బీజేపీ చేసే ఉద్యమానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిలువరిస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-12-16 08:55 GMT

Tags:    

Similar News