వ్యాక్సిన్ను అందించేందుకు సిద్దం :కేసీఆర్
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరణపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో.. లేదో నిర్ధారించుకోవాలి అన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాగా, కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణ […]
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరణపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో.. లేదో నిర్ధారించుకోవాలి అన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.
కాగా, కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అనుగుణమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.