నేడు జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం
ఏపీ ప్రభుత్వం నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రూ. 4 వేల కోట్లను పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.1880 కోట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందనున్నారు. Tags: […]
ఏపీ ప్రభుత్వం నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రూ. 4 వేల కోట్లను పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.1880 కోట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందనున్నారు.
Tags: jaganna vidya deevena, to day launch, cm jagan, tadepalli, cm camp office